Bigg Boss 3 Telugu : Celebrity Names Were In Propagate By Show Organizers | Filmibeat Telugu

2019-01-07 1,216

The stage is set for the grand unveiling of the most controversial reality show Bigg Boss 3. The organizers of Bigg Boss 3 are planning to bring Venkatesh Daggubati as host.
#venkatesh
#renudesai
#biggboss2
#varunsandesh
#biggboss
#tollywood


బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. జూ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్ ఎఫెక్టుతో స్టార్ మాటీవీ రేటింగ్స్ అమాంతం పెరిగిపోగా....నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ ఆ స్థాయికి వెళ్లక పోయినా మంచి హిట్టయింది. ఇక 2019లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 కోసం కసరత్తు మొదలైంది. షో హోస్ట్, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సారి షోను ఎవరు హోస్ట్ చేస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు. కొన్నిరోజుల క్రితం మెగాస్టార్ పేరు వినిపించగా, తాజాగా విక్టరీ వెంకటేష్ పేరు తెరపైకి వచ్చింది. ఈ విషయంలో అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.